ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులకు గుడ్ న్యూస్ - AAI లో 205 అప్రెంటిస్ పోస్టులు.!

Other Jobs To Apply

No other job posts for this day.

Job Description: ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైన విద్యార్థులకు గుడ్ న్యూస్ - AAI లో 205 అప్రెంటిస్ పోస్టులు | AAI Apprentice Recruitment 2026 Airports Authority of India (AAI)లో అప్రెంటిస్‌షిప్ చేయాలనుకునే యువతకు మంచి అవకాశం వచ్చింది. AAI నార్తర్న్ రీజియన్ పరిధిలో Graduate, Diploma, ITI Trade Apprentice పోస్టుల కోసం మొత్తం 205 సీట్లు భర్తీ చేయనున్నారు. ఒక సంవత్సరం పాటు ఉండే ఈ Apprenticeship Training Program కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ రిక్రూట్‌మెంట్‌లో ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమా, ITI అర్హత ఉన్న అభ్యర్థులు తమ విద్యార్హతకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా రాత పరీక్ష లేకుండానే మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం ఈ నోటిఫికేషన్‌లో ప్రత్యేకత. దరఖాస్తులకు చివరి తేదీ 16 సెప్టెంబర్ 2026. AAI Apprentice Recruitment 2026 – ముఖ్యమైన వివరాలు అంశం వివరాలు సంస్థ Airports Authority of India (AAI) రీజియన్ Northern Region నోటిఫికేషన్ నంబర్ 01/2026/APPRENTICE/GRADUATE/DIPLOMA/ITI/NR మొత్తం సీట్లు 205

Back to blog